దివ్వెల మాధురితో తనకు ఎలాంటి పరిచయం ఉందో వివరించారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసు. మాధురి ప్రాణాలు తీసుకుంటుంటే తనే ఆపానన్నారు.