South Indian cuisine Ugadi Pulihora Recipe : ఉగాది స్పెషల్ పులిహోర రెసిపీ.. ఈ రెసిపీ ఫాలో అయితే రుచి అమోఘంగా ఉంటుంది

Ugadi Special Recipe : ఉగాదికి పులిహోరను కొత్తగా, మరింత టేస్టీగా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే అద్భుతమైన రుచిని అందించే ఈ పులిహోర రెసిపీని ఫాలో అయిపోండి.

Continues below advertisement
ఉగాది స్పెషల్ రెసిపీ పులిహోర (Image Source : Pinterest)
50 Mins Total time
40 Mins Cook Time
40 Mins Prep Time
5 People Serves
Medium Difficulty
Veg Diet
Continues below advertisement

Ingredients

  • 1 Tablespoon శనగపప్పు
  • 1 Tablespoon ధనియాలు
  • 1 Teaspoon జీలకర్ర
  • 1 Teaspoon మిరియాలు
  • 1 Teaspoon ఆవాలు
  • 1 Teaspoon సాయి మినపప్పు
  • 1 Tablespoon కరివేపాకు
  • 6 Piece ఎండుమిర్చి
  • 2 Tablespoon నూనె
  • 1 Teaspoon ఆవాలు
  • 1 Teaspoon జీలకర్ర
  • 1 Tablespoon శనగపప్పు
  • 20 Piece జీడిపప్పులు
  • 0.50 Cup వేరుశనగలు
  • 1 Teaspoon కరివేపాకు
  • 6 Piece ఎండుమిర్చి
  • 1 Pinch ఇంగువ
  • 8 Piece పచ్చిమిర్చి
  • 1 Cup చింతపండు గుజ్జు
  • 1 Teaspoon నిమ్మ ఉప్పు
  • 1 Teaspoon బెల్లం
  • 1 Teaspoon పసుపు
Continues below advertisement

Main Procedure

Step 1

శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, సాయి మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకుని దానిని పౌడర్ చేసి పెట్టుకోవాలి.

Step 2

తర్వాత నూనెలో మిగిలిన పదార్థాలన్నీ తాళింపు వేసి దానిలో ఈ పొడిని, చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలపాలి.

Step 3

ఈ మిశ్రమాన్ని ఉడికించిన అన్నంలో వేసి బాగా కలపాలి. అంతే టేస్టీ టేస్టీ ఉగాది పులిహోర రెసిపీ రెడీ.

Sponsored Links by Taboola