South Indian cuisine Sankranti 2025 Recipes : సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు.. ఈ టిప్స్ ఫాలో అయితే అరిసెలు విరగకుండా టేస్టీగా వస్తాయి
Makar Sankranti 2025 Special Recipes : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే అందులో అరిసెలు ఉండాల్సిందే. నోరూరించే టేస్టీ అరిసెలను సింపుల్గా, టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం.
810 Mins
Total time
30 Mins
Cook Time
30 Mins
Prep Time
10 People
Serves
Medium Difficulty
Veg
Diet
Ingredients
- 1 Kilogram బియ్యం
- 750 Gram బెల్లం
- 0.5 Cup తెల్ల నువ్వులు
- 2 Teaspoon యాలకుల పొడి
- 6 Teaspoon నెయ్యి
Main Procedure
Step 1
బియ్యాన్ని కడిగి రాత్రి నానబెట్టి.. ఉదయం నీరు లేకుండా వడకట్టి అరగంట పక్కన పెట్టి పిండిగా ఆడించుకోవాలి.
Step 2
బెల్లం పాకాన్ని సిద్ధం చేసుకుని దానిలో బియ్యం పిండి వేస్తూ ఉండలు లేేకుండా కలుపుకోవాలి. దానిలో నెయ్యి, నువ్వులు, యాలకుల పొడి వేసి కలపాలి. పిండిని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
Step 3
ఈ పిండిని అరిసెలుగా ఒత్తుకొని.. నూనెలో వేయాలి. రెండువైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే టేస్టీ అరిసెలు రెడీ.