✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

మొబైల్స్ లో మునిగి చదువుకు దూరమవుతున్న పిల్లల్ని దార్లోకి తీసుకురావాలంటే ఇలా చేయండి!

RAMA   |  16 Jan 2026 01:31 PM (IST)
1

ఏ పిల్లల్ని చూసినా చేతిలో ఫోనే...తినాలన్నా ఫోన్, నిద్రపుచ్చాలన్నా ఫోన్..ఈ పరిస్థితి మారాలంటే ముందుగా తల్లిదండ్రుల్లో మార్పురావాలి. కొన్ని మంచి మంచి అలవాట్లు చేయాలి, నిత్యం చదువుకునే దేవుడి శ్లోకాలు నేర్పించాలి. ముఖ్యంగా మొబైల్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అందుకోసం ఓ సమయం నిర్ధేశించాలి.

Continues below advertisement
2

పిల్లలను చదువుతో అనుసంధానించడానికి, చదువును ఆసక్తికరంగా మార్చడం ముఖ్యం. రంగురంగుల పుస్తకాలు, చార్ట్‌లు, కథలు , ఆటల ద్వారా చదివించడం వల్ల పిల్లలకు ఆసక్తి పెరుగుతుంది.. వారు మొబైల్ నుంచి నెమ్మదిగా తమంతట తాముగా దూరమవుతారు.

Continues below advertisement
3

తల్లిదండ్రులు ఎల్లప్పుడూ మొబైల్ ఫోన్లలో మునిగిపోతే.. పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అందుకే తల్లిదండ్రులు ఫోన్ పక్కనపెట్టడం నేర్చుకుంటే పిల్లలు ఫోన్ ఉపయోగించడం తగ్గిస్తారు.

4

పిల్లలను పదేపదే మందలించడం వల్ల వారి ఆసక్తి , ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. దీనికి బదులుగా, వారి చిన్న చిన్న ప్రయత్నాలను మెచ్చుకుని ప్రోత్సహిస్తే, పిల్లలు చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు.

5

బహిరంగ ఆటలు, డ్రాయింగ్, పెయింటింగ్, డాన్స్ లేదా సంగీతానికి సంబంధించిన వాటిలో పిల్లలను బిజీగా ఉంచితే వారి దృష్టిని మొబైల్ నుంచి మళ్లించి సృజనాత్మక పనులలో నిమగ్నమయ్యేలా చేయొచ్చు

6

పిల్లల చదువులను మెరుగుపరచడానికి టీచర్ మరియు తల్లిదండ్రుల పరస్పర సహకారం చాలా అవసరం. క్రమం తప్పకుండా మాట్లాడుకోవడం, పిల్లల పురోగతిని గమనించడం .. సానుకూల మార్గదర్శకత్వం ద్వారా పిల్లలు నెమ్మదిగా మొబైల్ అలవాటు నుంచి బయటపడి చదువుల వైపు మొగ్గు చూపుతారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • యువ
  • మొబైల్స్ లో మునిగి చదువుకు దూరమవుతున్న పిల్లల్ని దార్లోకి తీసుకురావాలంటే ఇలా చేయండి!
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.