YS Sharmila: అర్హులకు రేషన్ కార్డుల్లేవ్. నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్.. తెలంగాణ సర్కార్‌పై షర్మిల విమర్శలు
నేడు పోషెట్టి గుడా క్యాంప్ నుంచి ఉదయం 9.30కి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రజా ప్రస్థానం పాదయాత్ర 4వ రోజు భారీ సంఖ్యలో ప్రజలు భాగస్వాములు అయ్యారు.
నేడు మహేశ్వరం నియోజకవర్గంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది.
జనంతో మమేకం అవుతూ.. బడుగు, బలహీన వర్గాల ప్రజల కష్ట నష్టాలను వైఎస్ షర్మిల తెలుసుకున్నారు.
శంషాబాద్ మండలం గొల్లపల్లి మీదుగా వైఎస్ సంక్షేమ పాలనే లక్ష్యంగా ముందుకు వెళ్లారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పేదలకు ఇండ్లు లేవ్ అని దీనిపై పోరాటం చేస్తానన్నారు.
వృద్ధులకు పెన్షన్లు లేవ్. అర్హులకు రేషన్ కార్డుల్లేవ్.నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్ అని తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మహిళలకు ఉపాధి లేదు. రాష్ట్రంలో మహిళలకు తగిన గౌరవం దక్కడం లేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాప్రస్థానంలో ప్రజలు చెప్తున్న బాధలు అన్నీఇన్నీ కావు అని..అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలూ తీరుస్తా అన్నారు.
రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ నియోజకవర్గంలో శుక్రవారం ప్రారంభమైన షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర నేటి ఉదయం కొనసాగించారు.
రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోని రషీద్ గుడా, గొల్లపల్లి, హమిదుల్ల నగర్, చిన గోల్కొండ, పేద గోల్కొండ, బహదూర్ గుడాలో పాదయాత్ర కొనసాగనుంది.
శంషాబాద్‌లో బస్టాండ్ వద్ద జరిగే సభలో ప్రసంగించనున్నారు. అనంతరం నాలుగోరోజు ప్రజా ప్రస్థానం పాదయాత్రం నేటికి ముగియనుంది.
ప్రజా ప్రస్థానం పాద యాత్రలో వైయస్ షర్మిళ