In Pics : తెలంగాణలో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
ABP Desam
Updated at:
23 Oct 2022 03:32 PM (IST)
1
తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
3
భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి ప్రసగించిన రాహుల్ గాంధీ
4
కర్ణాటకలోని రాయచూర్ నుండి (23 తేదీన) నేటి ఉదయం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా గూడబెల్లూరులో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించింది.
5
కర్ణాటక, తెలంగాణ సరిహద్దులోని గూడబెల్లూరులో రాహుల్ భారత్ జోడో యాత్రను టీపీసీసీ నేతలు స్వాగతించారు.
6
దారిపొడవునా కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు
7
దీపావళి నిమిత్తం మూడు రోజులపాటు అంటే ఈ 24 నుంచి 26వ తేదీ వరకు బ్రేక్ తీసుకుంటున్నారు రాహుల్ గాంధీ. అనంతరం 27 తేదీ ఉదయం గూడబెల్లూరులో యాత్ర తిరిగి ప్రారంభం కానుంది.