In Pics: వ్యాపార దిగ్గజాలతో కేటీఆర్ వరుస భేటీలు - తెలంగాణకు రానున్న కంపెనీలు ఇవే, ఫోటోలు
దావోస్ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ‘AI ఆన్ ది స్ట్రీట్: మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ది పబ్లిక్ స్క్వేర్' అనే అంశంపై జరిగిన ప్యానెల్ డిస్కషన్‌లో పాల్గొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ అంశంపై తన ఆలోచనలను మంత్రి పంచుకున్నారు.
వేగంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ సంస్థ మీషో తెలంగాణలో ఫెసిలిటీ సెంటర్ పెట్టేందుకు అంగీకరించింది.
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సంస్థ అంగీకరించినట్లుగా మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
UAE కి చెందిన లూలూ గ్రూప్ తెలంగాణలో 500 కోట్ల పెట్టేందుకు ముందుకు వచ్చినట్లుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ఛైర్మన్‌తో భేటీ అయిన ఫోటోలను ట్వీట్ చేశారు.
మహారాష్ట్ర ఐటీ మంత్రి ఆదిత్య ఠాకరేను మంత్రి కేటీఆర్ కలిశారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పరస్పర సహకారంతో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించినట్లుగా కేటీఆర్ ట్వీట్ చేశారు.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా వివిధ కంపెనీల ప్రతినిధులను కలుస్తున్నారు.
వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్
కడప ఎంపీ పీవీ మిథున్ రెడ్డితో కేటీఆర్