KCR - YS Jagan Meets: పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి పెళ్లి వేడక ఫొటో గ్యాలరీ
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి పెళ్లి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ వివాహకార్యక్రమంలో కలిశారు.
పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి పెళ్లి హైదరాబాద్ లో జరగగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇద్దరు సీఎంలు కలిసి పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు.
రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొన్న సమయంలో ఇలా ఇద్దరు సీఎంలు వివాహ కార్యక్రమంలో కలవటం, సరదాగా గడపటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఎమ్మెల్యే ఆర్కే రోజా నూతన వధూవరులను ఆశీర్వదించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ వివాహానికి హాజరయ్యారు.
మంత్రి హరీష్ రావు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి పెళ్లి వేడక ఫొటో గ్యాలరీ

తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి వివాహానికి తమ్మినేని సీతారాం, సీనియర్ నేత కే కేశవరావు, తదితరులు హాజరయ్యారు.
మనవరాలిని, వరుడిని ఆశీర్వదిస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి
బండారు దత్తాత్రేయ నూతన వధూవరులను ఆశీర్వదించారు.
కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి పెళ్లి వేడక ఫొటో గ్యాలరీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నూతన దంపతులను ఆశీర్వదించారు.