✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

BRS Meetings: రాష్ట్రవ్యాప్తంగా BRS నియోజకవర్గ ప్రతినిధుల సభ - పార్టీ జెండా ఎగురవేసిన ప్రముఖులు

ABP Desam   |  25 Apr 2023 05:12 PM (IST)
1

మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభకు బైక్ ర్యాలీగా వెళ్లిన మంత్రి మల్లారెడ్డి

2

సిరిసిల్ల పార్టీ ప్రతినిధుల సభలో పాల్గొని దిశానిర్దేశం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

3

మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఘనంగా భారత రాష్ట్ర సమితి జెండా పండుగ

4

సూర్యాపేట సభకు అధ్యక్షత వహించిన మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

5

సనత్ నగర్ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల ఆత్మీయ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

6

చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించిన బాల్క సుమన్

7

బీఆర్ఎస్ జెండా ఎగరవేసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన పార్టీ శ్రేణులు

8

బీఆర్ఎస్ పార్టీ తీర్మానాలను సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించిన ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రముఖులు

9

బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణకు పెద్ద ఎత్తున హాజరైన పార్టీ శ్రేణులు

10

పార్టీ జెండాను ఎగురవేసి ప్లీనరీ సమావేశాన్ని ప్రారంభించిన గాదరి కిషోర్

11

పెద్ద ఎత్తున పాల్గొని సమావేశాలను విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలు

12

నాగార్జున సాగర్ లో జెండాను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్

13

వనపర్తిలో బీఆర్ఎస్ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

14

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీఆర్ఎస్ సభలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన శ్రేణులు

15

స్థానిక కార్పొరేటర్ తో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • తెలంగాణ
  • BRS Meetings: రాష్ట్రవ్యాప్తంగా BRS నియోజకవర్గ ప్రతినిధుల సభ - పార్టీ జెండా ఎగురవేసిన ప్రముఖులు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.