In Pics: ప్రగతి భవన్‌లో పంద్రాగస్టు వేడుకలు, జెండా ఎగరేసిన సీఎం కేసీఆర్ - ఫోటోలు
ABP Desam
Updated at:
15 Aug 2022 11:20 AM (IST)
1
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో జెండా ఆవిష్కరించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారితో పాటు పలువురు సీఎంవో సిబ్బంది పాల్గొన్నారు.
3
ప్రగతి భవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు.
4
అక్కడ అమర జవానుల స్మృతి చిహ్నం వద్ద కేసీఆర్ నివాళులర్పించారు.
5
భారత స్వాతంత్ర్యోద్యమ అమర వీరుల త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు.
6
అక్కడి నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండలో అధికారికంగా నిర్వహించే పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యారు.