అన్వేషించండి
Miss World Opal Suchata: కంటికి రెప్పలా కాపాడారు- తెలంగాణలో మహిళల భద్రతపై మిస్ వరల్డ్ ఓపల్ సుచాత
Opal Suchata: తెలంగాణలో మహిళల భద్రతపై మిస్ వరల్డ్ ఓపల్ సుచాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేంత వరకు కంటికి రెప్పలా కాపాడారని ఓపల్ సుచాత అన్నారు.
తెలంగాణలో మహిళల భద్రతపై మిస్ వరల్డ్ ఓపల్ సుచాత ఆసక్తికర వ్యాఖ్యలు
1/5

తెలంగాణలో మహిళా భద్రతా చర్యలు అద్భుతంగా ఉన్నాయని మిస్ వరల్డ్ ఓపల్ సుచాత కొనియాడారు. తనను కంటికి రెప్పగా కాపాడుకున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2/5

తమ దేశం థాయ్‌లాండ్ లో మహిళా పోలీసులే అసలే కనిపించరని, మగవాళ్లే పోలీసులుగా ఉంటారని మిస్ వరల్డ్ ఓపల్ సుచాత తెలిపారు. ఇలాంటి మహిళా భద్రతా చర్యలు థాయ్‌లాండ్‌లోనూ అమలు చేయాలని మా ప్రభుత్వాన్ని కోరుతానని చెప్పారు.
Published at : 12 Jun 2025 07:56 AM (IST)
వ్యూ మోర్

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion


















