In Pics: తెలంగాణ కాంగ్రెస్ మేథో మథన శిబిర్ సమావేశాలు ప్రారంభం
ABP Desam | 01 Jun 2022 12:01 PM (IST)
1
ఏఐసీసీ ఆదేశాల మేరకు నేడు కీసరలో రెండు రోజుల పాటు జరిగే నవ సంకల్ప్ మేథో మథన శిబిర్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
2
అందులో భాగంగా పతాకవిష్కరణ చేసి గౌరవ వందనం చేశారు.
3
నవ సంకల్ప్ చింతన్ శిబిర్ చైర్మన్ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడారు.
4
ఈ సమావేశం తెలంగాణలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.
5
ఈ శిబిరానికి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ మానిక్కం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, శ్రీనివాస కృష్ణన్ టీపీసీసీ ముఖ్య నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.