In Pics : సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీజీపీ అంజనీ కుమార్
ABP Desam | 31 Dec 2022 05:12 PM (IST)
1
సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీజీపీ అంజనీ కుమార్
2
తెలంగాణ డీజీపీగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను అంజనీ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.
3
తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు అంజనీ కుమార్ కృతజ్జతలు తెలిపారు.
4
డీజీపీ అంజనీ కుమార్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
5
సీఎం కేసీఆర్ తో నూతన డీజీపీ అంజనీ కుమార్
6
తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.
7
మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నుంచి అంజనీ కుమార్ బాధ్యతలు స్వీకరించారు