అన్వేషించండి
Miss World 2025: సచివాలయాన్ని సందర్శించిన ప్రపంచ అందగత్తెలు, ఆకట్టుకున్న డ్రోన్ షో Photos
Miss World 2025 Contestants: ప్రపంచ అందగత్తెలు తెలంగాణ సచివాలయాన్ని ఆదివారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో వారిని ఆకట్టుకుంది.
సచివాలయాన్ని సందర్శించిన ప్రపంచ అందగత్తెలు, వారిని ఆకట్టుకున్న డ్రోన్ షో Photos
1/15

రాష్ట్ర పాలన కేంద్రం తెలంగాణ సచివాలయానికి చేరుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు సందడి చేశారు.
2/15

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు మిస్ వరల్డ్ కాంటెస్టులో పాల్గొంటున్న ముద్దుగుమ్మలు. మిస్ ఇండియా నందిని గుప్తా ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.
Published at : 18 May 2025 10:32 PM (IST)
వ్యూ మోర్

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















