అన్వేషించండి
Miss World 2025 : అందాల ముద్దుగుమ్మ, ఛార్మినార్‌కు వచ్చిందమ్మ- మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ హెరిటేజ్ వాక్
Miss World 2025 : హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్‌వరల్డ్ 2025 పోటీల్లో పాల్గొన్న సుందరీమణులు ఇవాళ ఛార్మీనార్ వద్ద హెరిటేజ్ వాక్ చేపట్టారు.
అందాల ముద్దుగుమ్మ, మన ఛార్మినార్‌కు వచ్చిందమ్మ- మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ హెరిటేజ్ వాక్
1/20

ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్ వద్ద 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేశారు.
2/20

పాపులర్ అయిన మార్ఫా వాయిద్యాలతో స్థానికులు స్వాగతం పలికారు.
Published at : 13 May 2025 10:45 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion





















