Narasimhan met KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శ
ABP Desam
Updated at:
07 Jan 2024 05:53 PM (IST)
1
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులను మాజీ మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్.. కేటీఆర్ తో పాటు ఉన్నారు.
3
బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో కేసీఆర్ నివాసానికి తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు వెళ్లి, బీఆర్ఎస్ అధినేతతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
4
కేసీఆర్ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు నరసింహన్. ఆయన త్వరగా కోలుకోవాలని నరసింహన్ దంపతులు ఆకాంక్షించారు. తన ఇంటికి వచ్చిన అతిథులకు కేసీఆర్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించి సంప్రదాయ పద్ధతిలో మర్యాదలు చేశారు.