✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

In Pics: గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్.. అమర వీరుల స్తూపానికి నివాళులు

ABP Desam   |  26 Jan 2022 01:24 PM (IST)
1

గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి.

2

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

3

జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్ర పటాలకు సీఎం పుష్పాంజలి ఘటించారు.

4

సైనిక అమ‌ర‌వీరుల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళుల‌ర్పించారు.

5

73వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా సికింద్రాబాద్‌లోని ప‌రేడ్ గ్రౌండ్‌లోని అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద‌కు వ‌చ్చిన సీఎం కేసీఆర్‌కు త్రివిధ ద‌ళాధిప‌తులు సాద‌రంగా స్వాగ‌తం ప‌లికారు.

6

అనంత‌రం సీఎం కేసీఆర్ అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛం ఉంచి యుద్ధ‌వీరుల‌కు వంద‌నం చేశారు. త్రివిధ ద‌ళాధిప‌తులు సైతం అమ‌ర‌వీరుల‌కు నివాళుల‌ర్పించారు.

7

తెలంగాణ వ్యాప్తంగా 73వ గ‌ణ‌తంత్ర దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.

8

రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్‌కే భ‌వ‌న్‌లో సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ కార్యాల‌యంలో డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైకోర్టులో చీఫ్ జ‌స్టిస్ స‌తీశ్ చంద్ర శ‌ర్మ త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేశారు.

9

అన్ని జిల్లా కేంద్రాల్లో క‌లెక్ట‌ర్లు, ఎస్పీలు జాతీయ జెండాను ఎగుర‌వేశారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • హైదరాబాద్
  • In Pics: గణతంత్ర వేడుకల్లో సీఎం కేసీఆర్.. అమర వీరుల స్తూపానికి నివాళులు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.