యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!

యాపిల్ తన మిక్స్‌డ్ రియాలిటీ హెడ్ సెట్ ‘విజన్ ప్రో’ ప్రపంచానికి పరిచయం చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఇది ప్రపంచాన్ని మార్చే ఆవిష్కరణ అయ్యే అవకాశం ఉంది.

రియాలిటీకి, వర్చువల్ వరల్డ్‌కు మధ్య గోడలను ఇది మరింత చెరిపే అవకాశం ఉంది.
దీని డిజైన్ కూడా సూపర్‌గా ఉంది.
అయితే ఇన్‌బిల్ట్ బ్యాటరీ కాకుండా ప్రత్యేక బ్యాటరీతో ఇది రానుంది.
దీని ధరను 3,499 యూరోలుగా (సుమారు రూ.2.88 లక్షలు) నిర్ణయించారు.
2024 ప్రారంభంలో ఇది అందుబాటులోకి రానుంది.
మనదేశంలో లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు.
ఇందులో ఎన్నో కెమెరాలు, సెన్సార్లు ఉండనున్నాయి.
ఈ హెడ్ సెట్‌ను ఉపయోగిస్తే మెనూ కంటి ముందు ఇలా కనిపిస్తుంది.
మిక్స్‌డ్ రియాలిటీ ద్వారా చుట్టూ ఇలా కనిపించనుంది.
ఈ హెడ్ సెట్ కోసం డిస్నీప్లస్ హాట్‌స్టార్ ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.
కంటెంట్ ఇలా కళ్లకు కట్టినట్లు సినిమా థియేటర్ తరహాలో కనిపిస్తుంది.