✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆట
  • InPics: ముగిసిన టోక్యో ఒలింపిక్స్... అట్టహాసంగా ముగింపు వేడుకలు

InPics: ముగిసిన టోక్యో ఒలింపిక్స్... అట్టహాసంగా ముగింపు వేడుకలు

ABP Desam Updated at: 09 Aug 2021 11:40 AM (IST)
1

టోక్యో ఒలింపిక్స్‌ ముగిశాయి. 17 రోజుల పాటు విశ్వ క్రీడల సంబరాన్ని ప్రపంచానికి అందించిన టోక్యో ఒలింపిక్స్‌.. ఘనంగా ముగిశాయి.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

ఒలింపిక్స్‌ ఆరంభమైనప్పటి నుంచి జాతీయ స్టేడియంలో వెలుగుతున్న భారీ జ్వాలను ఆర్పేశారు. ప్రేక్షకుల్లేకుండానే సాగిన ఈ ముగింపు వేడుకల్లో అథ్లెట్లు నృత్యాలు చేస్తూ.. సరదాగా గడిపారు.

3

‘మనం పంచుకున్న ప్రపంచం’ అనే నేపథ్యంతో సాగిన ఈ ముగింపు వేడుకలు ఆద్యంతం అలరించాయి. అథ్లెట్ల సందడి, నృత్యాలు, విన్యాసాలు, బాణాసంచా వెలుగులు, రంగురంగుల విద్యుత్‌ దీపాల కాంతులు.. ఇలా క్రీడల ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

4

జపాన్‌ జాతీయ పతాకాన్ని ఎగరేయడంతో మొదలైన కార్యక్రమం.. టోక్యో గవర్నర్‌ యురికో నుంచి ఒలింపిక్‌ జెండాను తీసుకున్న అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాక్‌ దాన్ని 2023లో క్రీడలు జరిగే పారిస్‌ మేయర్‌ హిడాల్గోకు అందించడంతో ముగిసింది.

5

తర్వాతి ఒలింపిక్స్ 2024లో పారిస్‌లో జరగనున్నాయి. గతంలో 1900, 1924లో ఒలింపిక్స్‌ నిర్వహించారు. అంటే వందేళ్ల తర్వాత పారిస్‌ విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వనుంది.

6

లండన్‌ (1908, 1984, 2012) తర్వాత మూడుసార్లు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన రెండో నగరంగా పారిస్‌ నిలవనుంది. 2024లో 32 క్రీడల్లో, 306 ఈవెంట్లలో పోటీలు జరుగుతాయి.

7

కాంస్యం గెలిచిన రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా భారత త్రివర్ణ పతకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించగా.. మన అథ్లెట్లు టోక్యోకు గుడ్‌బై చెప్పారు.

8

టోక్యో ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత ఆటగాళ్ల సందడి.

9

క్రీడా గ్రామంలో భారత బృందం సందడి.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.