✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

InPics: చివరి రోజు ఆటకు వర్షం అడ్డంకి... భారత్ X ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు డ్రా

ABP Desam   |  09 Aug 2021 11:40 AM (IST)
1

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిఫ్‌‌ తొలి టెస్టు విజయంతో మొదలుపెట్టాలనుకున్న కోహ్లీ సేనకు నిరాశే ఎదురైంది. భారత్Xఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు చివరి రోజు ఆటకు వర్షం అడ్డంకిగా మారింది. దీంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది.

2

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 183 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత్‌ 278 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 303 పరుగులు సాధించింది.

3

ఈ మ్యాచ్లో భారత బౌలర్ బుమ్రా 9 వికెట్లు పడగొట్టడం విశేషం.

4

మ్యాచ్‌లో చివరి రోజైన ఆదివారం వర్షం కారణంగా కనీసం ఒక బంతి కూడా పడలేదు. దాంతో.. మ్యాచ్ డ్రాగా ముగిసింది. 9 వికెట్లు చేతిలో ఉన్న భారత్ జట్టు కనీసం రెండు సెషన్ల ఆట సాధ్యమైనా గెలిచే అవకాశం ఉండేది.

5

ఈ టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో చెత్త రికార్డ్ నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కోహ్లీ.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌటైన భారత కెప్టెన్‌గా రికార్డుల్లో నిలిచాడు.

6

రూట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కొత్త పాయింట్ల విధానం ప్రకారం భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లకు చెరో నాలుగు పాయింట్లు లభించాయి.

7

టెస్టు క్రికెట్ చరిత్రలో 2 వేల పరుగులు, 200 వికెట్లు తీసిన ఐదో భారత ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా ఈ టెస్టు ద్వారా రికార్డుల్లో నిలిచాడు.

8

5టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టెస్టు ఈ నెల 12న లార్డ్స్‌లో ఆరంభమవుతుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆట
  • InPics: చివరి రోజు ఆటకు వర్షం అడ్డంకి... భారత్ X ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు డ్రా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.