InPics: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన పీవీ సింధు... శుభాకాంక్షలు తెలిపిన జగన్
ABP Desam
Updated at:
06 Aug 2021 02:32 PM (IST)
1
బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలిసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్‌లో పతకం గెలిచినందుకు సింధుకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
3
అనంతరం శాలువాతో సత్కరించి జ్ఞాపిక బహూకరించారు. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు కూడా సింధు... జగన్‌ను కలిసింది.
4
కుటుంబసభ్యులతో కలిసి సింధు... జగన్‌ను కలిసి టోక్యోలో తాను సాధించిన కాంస్య పతకాన్ని చూపించింది.
5
అనంతరం సచివాలయం బయట విలేకరులతో మాట్లాడుతున్న సింధు
6
కాంస్య పతకాన్ని చూపిస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్న సింధు
7
ఈ సందర్భంగా పలువురు సచివాలయం సిబ్బంది సింధుకు శుభాకాంక్షలు తెలిపారు.
8
అంతకుముందు సింధు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుంది.