అన్వేషించండి

Shubman Gill: యువ క్రికెటర్ శుభ్‌మన్‌గిల్ పుట్టిన రోజు... త్వరలో IPLలో దర్శనమివ్వనున్న గిల్

శుభ్‌మన్‌గిల్

1/10
టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్‌గిల్ 22వ పుట్టిన రోజు ఈ రోజు(08-09-2021). Image Credit: Shubman Gill/Twitter

2/10
IPL లొ గిల్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కి ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే. Image Credit: Shubman Gill/Twitter

3/10
దినేశ్ కార్తీక్, యువరాజ్ సింగ్, కోహ్లీ తదితరులు గిల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. Image Credit: Shubman Gill/Twitter

4/10
గిల్ పుట్టిన రోజు సందర్భంగా ICC ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ‘అండర్ -19 ప్రపంచ కప్ విన్నర్. గబ్బా హీరో. టెస్టుల్లో 3 అర్ధశతకాలు సాధించిన యంగ్ గన్ గిల్‌కి హ్యాపీ బర్త్ డే’ అని పేర్కొంది. Image Credit: Shubman Gill/Twitter

5/10
టాలెంటెడ్ టీమిండియా బ్యాట్స్‌మెన్ గిల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ BCCI విషెస్ చెప్పింది. Image Credit: Shubman Gill/Twitter

6/10
భారత్ తరఫున గిల ఇప్పటి వరకు 8 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు.  Image Credit: Shubman Gill/Twitter

7/10
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న టీమిండియాలో కూడా గిల్ చోటు దక్కించుకున్నాడు. కానీ, గాయం కారణంగా అతడు టెస్టు సిరీస్‌కి దూరమయ్యాడు.    Image Credit: Shubman Gill/Twitter

8/10
సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే IPL 2021లో గిల్ ఆడనున్నాడు. Image Credit: Shubman Gill/Twitter

9/10
కుటుంబసభ్యులతో గిల్. Image Credit: Shubman Gill/Twitter

10/10
గిల్ పుట్టిన రోజు సందర్భంగా KKR సహచర ఆటగాళ్ల విషెస్ వీడియోను తన ట్విటర్లో పోస్టు చేసింది. Image Credit: Shubman Gill/Twitter

ఆట ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget