InPics: ‘హైదరాబాద్ సెయిలింగ్ వీక్’ ప్రారంభం... పోటీలను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ABP Desam | 13 Aug 2021 10:30 PM (IST)
1
‘హైదరాబాద్ సెయిలింగ్ వీక్’ను జెండా ఊపి ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
2
ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
3
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
4
ఈనెల 19 వరకు హుస్సేన్ సాగర్‌లో సెయిలింగ్ పోటీలు జరుగనున్నాయి.
5
లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.