✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

శివాలయానికి వెళ్లే భక్తులు ఈ తప్పు చేయకండి!

RAMA   |  13 Aug 2026 01:29 PM (IST)
శివాలయానికి వెళ్లే భక్తులు ఈ తప్పు చేయకండి!

శివాలయానికి వెళ్లే భక్తులు ఈ తప్పు చేయకండి!

1

శ్రావణమాసంలో గౌరీ దేవి, వరలక్ష్మీదేవి పూజలతో పాటూ శివారాధనకు అత్యంత విశిష్టత ఉంది. కార్తీకమాసం తర్వాత శ్రావణంలోనే శివాలయాలు భక్తులతో కళకళలాడుతాయి. శివాలయాలకు వెళ్లే భక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో అత్యంత ముఖ్యమైనది మీరు నిల్చునే ప్రదేశం

Continues below advertisement
2

శివాలయాలలో, శివలింగం ముందు నందిని ప్రతిష్ఠిస్తారు. నంది శివుని ప్రధాన రక్షకుడు , ప్రియమైన శిష్యుడు. శివుని సన్నిధిలో నిరంతరం ఉంటాడు. శైవ సంప్రదాయాల్లో నందికి - శివలింగానికి మధ్య ఉన్న దృష్టి రేఖకు ప్రత్యేక మతపరమైన ప్రాముఖ్యత ఉంది.

Continues below advertisement
3

దర్శనం చేసుకునేటప్పుడు నందికి, శివలింగానికి మధ్య నేరుగా నిలబడకూడదని నమ్ముతారు, ఎందుకంటే అలా చేయడం వల్ల నందికి శివుని దర్శనం అడ్డుపడుతుంది. అందువల్ల, భక్తులు సాధారణంగా నందికి పక్క నుంచి శివలింగాన్ని దర్శిస్తారు.

4

సాంప్రదాయం ప్రకారం, మొదట కళ్ళు తెరిచి శివ దర్శనం చేసుకుని, చేతులు జోడించి ప్రార్థించి, ఆ తర్వాత కళ్ళు మూసుకుని కొంతసేపు మహాదేవుడిని ధ్యానించాలి.నంది వలె మనస్సును, దృష్టిని శివునిపై కేంద్రీకరించడమే శృంగ దర్శనం సారాంశం. నంది దృష్టి ఎల్లప్పుడూ శివునిపై ఎలా నిలిచి ఉంటుందో, అలాగే భక్తుని మనస్సు కూడా శివునిపై కేంద్రీకృతమయ్యేలా చేయడానికి ఇలా చేస్తారు.

5

నంది వలె మనస్సును, దృష్టిని శివునిపై కేంద్రీకరించడమే శృంగ దర్శనం సారాంశం. నంది దృష్టి ఎల్లప్పుడూ శివునిపై ఎలా నిలిచి ఉంటుందో, అలాగే భక్తుని మనస్సు కూడా శివునిపై కేంద్రీకృతమయ్యేలా చేయడానికి ఇలా చేస్తారు.

6

యోగ సంప్రదాయంలో, ధ్యానం అంటే కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థించడం. ఇది దేవునిపై మీ భక్తిని కేంద్రీకరించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. మీ శ్రద్ధ చెదిరిపోదు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • శివాలయానికి వెళ్లే భక్తులు ఈ తప్పు చేయకండి!
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.