✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

మీ డోర్ మ్యాట్ పై కూడా ‘Welcome’ అని రాసి ఉందా? ఇది శుభమా - అశుభమా?

RAMA   |  09 Dec 2025 09:52 AM (IST)
1

వచ్చే వారిని ప్రేమతో స్వాగతిస్తున్నామని సూచిస్తుంది వెల్కమ్ డోర్ మ్యాట్. వాస్తు ప్రకారం, మనం చూసే, రాసే మరియు మాట్లాడే పదాలు మన చుట్టూ ఉన్న శక్తిని ప్రభావితం చేస్తాయి.

Continues below advertisement
2

డోర్మాట్ పై వెల్కమ్ అని రాయడం వల్ల ఇంటి పరిసరాల్లో మంచి శక్తి ఏర్పడుతుంది, ఇది శాంతి, సామరస్యాన్ని పెంచుతుంది. వెల్కమ్ డోర్మాట్ ను మనం ఇంటి ప్రధాన ద్వారం వద్ద వేస్తాము.

Continues below advertisement
3

ప్రధాన ద్వారం నుంచే ప్రతికూల .. సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. అంతేకాకుండా, ఇక్కడ రాసిన ఏదైనా వస్తువు కూడా మన జీవితంపై ప్రభావం చూపుతుంది.

4

వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద రబ్బరు డోర్‍మ్యాట్ను ఎప్పుడూ ఉంచకూడదు, ఇది సానుకూల శక్తిని ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది, అలాగే వెల్కమ్ అని రాసిన నల్లటి రంగు డోర్‍మ్యాట్ కూడా ఉంచకూడదు. ఇది మంచిది కాదు.

5

గోధుమ, ఆకుపచ్చ, నీలం , పసుపు రంగులో, దీర్ఘచతురస్రాకార ఆకారంలో ఉన్న డోర్మాట్ వేయడం శుభంగా పరిగణిస్తారు

6

గుమ్మం దగ్గర నిలబడి ఎవర్నీ దూషించవద్దు..అలాగే ఎవరి గురించి చెడుగా ఆలోచించవద్దు. ప్రధాన ద్వారం నుంచే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, కాబట్టి ఇక్కడ నిలబడి చెడు ఆలోచనలు చేయడం, చెడుగా ప్రవర్తించడం ఇంటిని నాశనం చేస్తుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • మీ డోర్ మ్యాట్ పై కూడా ‘Welcome’ అని రాసి ఉందా? ఇది శుభమా - అశుభమా?
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.