అన్వేషించండి
దీపావళి వచ్చేస్తోంది... కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి ఆర్థిక ఇబ్బందులు తీరిపోతాయ్!
Vastu Tips: కర్పూరం వాడకం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మరిన్ని వివరాలు తెలుసుకోండి.
Vastu Shashtra In Telugu
1/6

వాస్తు శాస్త్రంలో కర్పూరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. కర్పూరం వెలిగించడం వల్ల ఇంటి ఆర్థిక ఇబ్బందులు, వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంట్లో సానుకూల శక్తి నిండి ఉంటుందని చెబుతారు వాస్తు నిపుణులు
2/6

వాస్తు ప్రకారం మీ ఇంటి మెట్లు సరైన దిశలో లేకపోతే, వాస్తు దోషాన్ని తొలగించడానికి మీరు కర్పూరాన్ని నెతిలో ముంచి వెలిగించండి..
3/6

ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతుంటే రెండు లవంగాలు, రెండు కర్పూరం బిళ్ళలను కలిపి వెలిగించి..ఇల్లంతా ధూపంలా వేయండి
4/6

వాస్తుదోషాలు లేకుండా నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో లేకుండా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది
5/6

నిద్రపోయే ముందు పడకగదిలో కర్పూరాన్ని దిండు దగ్గర ఉంచడం వల్ల మంచి నిద్ర వస్తుంది
6/6

శాస్త్రాల ప్రకారం ఇంటి పెరట్లో రాగి పాత్రలో కర్పూరం ఉంచడం వల్ల ఇంటి సభ్యుల బంధాలు బలపడతాయి
Published at : 11 Oct 2025 06:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















