✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

ఇంట్లో ఈ వస్తువులను ఎప్పుడూ నిండుగా ఉంచాలి లేదంటే చాలా నష్టపోతారట!

RAMA   |  04 Jan 2026 09:30 AM (IST)
ఇంట్లో ఈ వస్తువులను ఎప్పుడూ నిండుగా ఉంచాలి లేదంటే చాలా నష్టపోతారట!

Vastu Shastra

1

సరైన దిశ, స్థలం , నియమాల గురించి తెలియజేయడం ద్వారా ఇంటిని సానుకూలంగా మరియు సమతుల్యంగా ఉంచడమే వాస్తు శాస్త్రం ఉద్దేశం. అందువల్ల, ఇంటి నిర్మాణం నుంచి నిర్వహణ వరకు వాస్తు శాస్త్రంలో ముఖ్యమైన విషయాలున్నాయి

2

ఇంట్లో చాలా రకాల వస్తువులు ఉంటాయి. వాస్తు శాస్త్రంలో కొన్ని ఖాళీగా ఉంచకూడని వస్తువుల గురించి ఉంది.. ఈ వస్తువులు ఖాళీగా ఉంటే దారిద్ర్యం ప్రతికూలతకు కారణం కావచ్చు.

3

దేవుడి మందిరంలో ఉంచిన పాత్ర- పూజా మందిరంలో జల పాత్ర (కలశం) తప్పనిసరిగా ఉంటుంది. అయితే, ఈ పాత్ర ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా చూసుకోవాలి. ఎల్లప్పుడూ నీటితో నింపాలి. అలాగే, క్రమం తప్పకుండా పాత నీటిని తీసివేసి, శుభ్రమైన నీటిని నింపాలి.

4

స్నానపు తొట్టె - స్నానపు గదిలో ఉన్న తొట్టెను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి చాలా వేగంగా పెరుగుతుంది. స్నానపు తొట్టెలో ఎల్లప్పుడూ నీరు నింపి ఉంచండి. నీరు నింపలేకపోతే, తొట్టెను బోర్లించి ఉంచండి.

5

పర్స్ ను ఎప్పుడూ ఖాళీగా ఉంచకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎంతోకొంత డబ్బులు ఉంచాలి

6

ధాన్యపు పాత్రలు వంటగదిలో ధాన్యాలు, బియ్యం, చక్కెర నిల్వ చేయడానికి వివిధ రకాల పాత్రలు లేదా డబ్బాలు ఉంటాయి. ధాన్యాలు నిల్వ చేసే పాత్రలను ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదని గుర్తుంచుకోండి. ధాన్యపు పాత్రలను ఖాళీగా ఉంచడం వల్ల అన్నపూర్ణ మాత కోపానికి గురవుతుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • ఇంట్లో ఈ వస్తువులను ఎప్పుడూ నిండుగా ఉంచాలి లేదంటే చాలా నష్టపోతారట!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.