✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

పాడ్యమి నుంచి పౌర్ణమి, అమావాస్య వరకూ.. ఏ తిథి మంచిది? ఏ తిథి మంచిది కాదు?

RAMA   |  19 Jul 2025 07:30 AM (IST)
1

పాడ్యమి నుంచి పౌర్ణమి 15 రోజులు.. పాడ్యమి నుంచి అమావాస్య 15 రోజులు.. మొత్తం నెల రోజులు. తిథులు మొత్తం పాడ్యమి నుంచి చతుర్థశి వరకూ 14.. పౌర్ణమి, అమావాస్యతో కలపి 16

2

ఈ తిథుల్లో పాడ్యమి మొదటి సగం మంచిది కాదు రెండో సగం ఏపని అయినా ప్రారంభించవచ్చు. విదియ, తదియ మంచి తిథులు. చవితి తిథి మంచిదే..అయితే ఈ తిథి కూడా పాడ్యమిలా ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ మంచిది

3

పంచమి తిథిలో ఏ పనిచేసినా కలిసొస్తుంది, షష్టి తిథిలో ఏ పనీ ప్రారంభించకపోవడమే మంచిది. విద్యకు సంబంధించిన విషయాలకు సప్తమి తిథి మంచిది

4

అష్టమి తిథి రోజు ఏం చేసినా అష్టకష్టాలు తప్పవంటారు. నవమి తిథి కూడా అంతే..రాముడికే తిప్పలు తప్పలేదు

5

దశమి రోజు ఏ పని చేసినా విజయమే... ఏకాదశి రోజు పది పనులు ప్రారంభిస్తే ఒకటి పూర్తవుతుందంటారు - ఈ రోజు దాన ధర్మాలకు మంచిది

6

ద్వాదశి ప్రయాణాలకు మంచిది, త్రయోదశి తిథి విజయాన్నిస్తుంది. చతుర్థశి తిథి దేనికీ కలసి రాదు

7

పౌర్ణమి అన్నింటికీ శుభమే... అమావాస్య రోజు కొత్తగా ఏ పనీ ప్రారంభించకపోవడమే మంచిది. కొన్ని తిథులు మంచివి కాకపోయినా తారాబలం బావుంటే ఏదైనా కార్యాన్ని తలపెట్టవచ్చు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • పాడ్యమి నుంచి పౌర్ణమి, అమావాస్య వరకూ.. ఏ తిథి మంచిది? ఏ తిథి మంచిది కాదు?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.