Vontimitta Rathotsavam : శరీరమే రథం, బుద్ధే సారథి, మనసే పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు.. ఇదే రథోత్సవం!
RAMA | 12 Apr 2025 03:26 PM (IST)
1
శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి రథాన్ని అధిష్టించి గ్రామవీధుల్లో విహరించారు.
2
భజన బృందాలు చెక్కభజనలు, కోలాటాల సందడి మధ్య భక్తులంతా రథాన్ని లాగారు
3
భక్తబృందాల కీర్తనలు, అడుగడుగునా కర్పూర నీరాజనాలు సమర్పించి రామయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు
4
రథోత్సవం వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా.. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు
5
శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరు- ఆత్మ వేరు అనే వివేకం ఉండడమే....రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానం ఇదే.
6
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు
7
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి రథోత్సవం
8
ఏప్రిల్ 11 శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగిన కల్యాణం
9
ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు