అన్వేషించండి
Dhanteras 2025:దీపావళికి ముందు ధనత్రయోదశి ఎందుకు? పురాణ ప్రాముఖ్యత తెలుసుకోండి!
ధంతేరస్ 2025: దీపావళికి రెండు రోజుల ముందు ధంతేరస్ జరుపుకుంటారు. ఇది దీపావళి ప్రారంభానికి గుర్తు. కార్తీక మాసంలో వస్తుంది.
Dhanteras 2025
1/6

పురాణాల ప్రకారం ధనత్రయోదశి రోజున క్షీరసాగర మథనం సమయంలో ధన్వంతరి భగవానుడు అమృత కలశంతో అవతరించాడని నమ్ముతారు. అందుకే ఈ రోజును ధనత్రయోదశి అని కూడా అంటారు. ధనత్రయోదశి సంపద ..ఆరోగ్యానికి సంబంధించినది.
2/6

ధన్వంతరిని వైద్యం , ఆయుర్వేదం దేవుడిగా భావిస్తారు. విష్ణువు అంశావతారంగా కూడా పిలుస్తారు. వైద్య విజ్ఞానాన్ని ప్రచారం చేయడానికి వ్యాప్తి చేయడానికి ఆయన అవతరించారని నమ్ముతారు.
3/6

ధనత్రయోదశి నుంచే దీపావళి ఐదు రోజుల వేడుక ప్రారంభమవుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 18 శనివారం ధనత్రయోదశి వచ్చింది..
4/6

ఈ రోజున ప్రజలు కొత్త పాత్రలు, బంగారం, వెండి , ఇతర శుభ వస్తువులను కొనుగోలు చేస్తారు, దీనివల్ల ఇంట్లో ఆనందం పెరుగుతుందని నమ్మకం
5/6

ధనత్రయోదశిని ఉత్తర పశ్చిమ భారతదేశంలో చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది కేవలం బంగారం కొనడం లేదా లక్ష్మీ పూజ చేసుకోవడం వరకే పరిమితం కాదు, చాలా వ్యాపార వర్గాలకు ఇది కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం రోజు. చాలా మంది ఈ రోజున కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు లేదా పెద్ద కొనుగోళ్లు చేస్తారు.
6/6

ధనత్రయోదశి పండుగ ధన్వంతరి భగవానుడు అవతరించిన సందర్భంగా జరుపుకుంటారు. ఈ రోజు ధనం సంపదకు అధిపతి అయిన కుబేరుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలు తీరిపోతాయని నమ్మకం
Published at : 14 Oct 2025 10:26 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















