✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kanya Puja: నవరాత్రి కన్యా పూజలో ఈ చిన్న తప్పు చేస్తే 9 రోజుల ఉపవాసం, మీ భక్తి వృధా అవుతుంది!

RAMA   |  27 Sep 2025 09:26 AM (IST)
1

శారదీయ నవరాత్రి 2025 సెప్టెంబర్ 22 న ప్రారంభమై అక్టోబర్ 1 వరకు కొనసాగుతుంది. అక్టోబర్ 2 న దసరా జరుపుకుంటారు. నవరాత్రి తొమ్మిది రోజులలో భక్తులు అమ్మవారి 9 రూపాలను పూజిస్తారు.

Continues below advertisement
2

నవరాత్రిలో అష్టమి-నవమి పూజల తరువాత కన్యా పూజ చేస్తారు. ఇందులో భాగంగా బాలికలను పూజిస్తారు, వారికి నైవేద్యం సమర్పిస్తారు. వస్త్రాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు

Continues below advertisement
3

కన్యా పూజ చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వస్తాయి దుర్గా మాత ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. అయితే, ఈ సమయంలో మీరు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి, లేకపోతే నవరాత్రి పూజ ఫలం లభించదు.

4

నవరాత్రి అష్టమి తిథి సెప్టెంబర్ 30, నవమి తిథి అక్టోబర్ 1న ఉంటుంది. అష్టమి, నవమి తిథులు రెండూ కన్యా పూజకు శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. కన్యా పూజలో, బాలికలందరికీ ఒకే విధమైన బహుమతులు ఇవ్వాలి. అంతరం చూపించకండి

5

కన్యా పూజలో కన్యలకు నలుపు రంగులో ఉన్న వస్తువులను బహుమతిగా ఇవ్వకూడదు. అలాగే తోలు, స్టీల్ లేదా ఇనుముతో చేసిన వస్తువులను కూడా ఇవ్వకూడదు. దీనివల్ల శని, రాహు-కేతు దోషం కలుగుతుంది.

6

పూజ అనంతరం బాలికలకు భోజనం పెడతారు..అయితే వారిని దేవతా స్వరూపంగా భావించి ఎంత తినగలిగితే అంతే పెట్టండి. తినాలి అని బలవంతం చేయవద్దు. ప్రేమపూర్వకంగా వ్యవహరించండి. బాలికా పూజ చేసిన స్థలాన్ని పూజ ముగిసిన వెంటనే శుభ్రం చేయకూడదు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • Kanya Puja: నవరాత్రి కన్యా పూజలో ఈ చిన్న తప్పు చేస్తే 9 రోజుల ఉపవాసం, మీ భక్తి వృధా అవుతుంది!
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.