అన్వేషించండి
శని ఎవరి కుమారుడు? తండ్రితో విభేదాలకు అసలు కారణం ఏంటి? పురాణాల్లో ఏముంది?
శని దేవుడు సూర్యుని కుమారుడు. సూర్యుని భార్య ఛాయను సేవలో ఉంచింది, ఎందుకంటే ఆమె సూర్యుని తేజస్సును భరించలేకపోయింది.
Shanidev son of Surya
1/6

శని దేవుడు న్యాయ దేవత, కర్మఫలదాతగా చెబుతారు. అదే సమయంలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. వీరిద్దరి మధ్య తండ్రీ కొడుకుల బంధం ఉంది, అయినప్పటికీ వారి మధ్య విభేదాలు ఉన్నాయి.
2/6

ప్రచారంలో ఉన్న కథేంటంటే.. శని దేవుడు సూర్యని కుమారుడు అయినప్పటికీ..శని నల్లగా ఉన్నందున పుత్రప్రేమ చూపించలేదట సూర్యుడు
3/6

కథ ప్రకారం సూర్య దేవుని భార్యతేజస్సును సహించలేకపోయింది. అందువల్ల ఆమె తన నీడ అంటే ఛాయను సూర్యుని సేవలో వదిలివేసి శివుని ధ్యానంలో మునిగిపోయింది. అలా ఛాయ గర్భం నుంచి శని దేవుడు జన్మించాడు.
4/6

శని దేవుడు ఛాయ గర్భంలో ఉన్నప్పుడు కఠోర తపస్సు చేసింది. ఆ తపస్సు కారణంగా శనిదేవుని రంగు నల్లగా మారింది.. స్వభావం కూడా తపస్విగా మారింది.
5/6

సూర్య దేవుడు తన కుమారుడిని చూసినప్పుడు తన కుమారుడు కాదని అనుమానించాడు.తల్లిని అనుమానించిన తండ్రిపై కోపంతో ఊగిపోయాడు శని. ఇదే తండ్రి కొడుకుల మధ్య దూరాన్ని ఏర్పరిచిందని చెబుతారు. ఆ తర్వాత సూర్యభగవానుడు తన తప్పు తెలుసుకుని చాయను క్షమించమని అడిగి..పుత్రుడిపై ప్రేమచూపించాడు
6/6

ఎల్నాటి శని ఉన్న సమయంలో జీవితం పరీక్షా కాలంగా ఉంటుంది కానీ ఈ సమయంలో ఎదుర్కొనే పరీక్షలు మనిషిని బలవంతుడిగా తెలివిగా మారుస్తాయి
Published at : 09 Oct 2025 08:02 AM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















