✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kamakhya Devi Temple: మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కామాఖ్య దేవి ఆలయ రహస్యం!

RAMA   |  21 Oct 2025 10:39 AM (IST)
1

కామాఖ్య దేవి మందిరం భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం 52 శక్తి పీఠాలలో ఒకటి. ఇది అస్సాం రాజధాని దిస్పూర్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో నీలాంచల్ పర్వతంపై ఉంది. ఈ దేవాలయ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఇక్కడ అమ్మవారి యోనిభాగం పడిందని చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని రహస్య విషయాలు ఉన్నాయి

Continues below advertisement
2

పురాణాల ప్రకారం విష్ణు భగవానుడు తన చక్రంతో సతిదేవి శరీరాన్ని 51 భాగాలను పడగొట్టాడు.సతిదేవి శరీర భాగం ఎక్కడైతే పడిందో అక్కడ శక్తి పీఠం ఏర్పడింది.ఆ 51 శక్తిపీఠాల్లో కామాఖ్య ఒకటి

Continues below advertisement
3

కామాఖ్య దేవి ఆలయం జూన్ 22 నుంచి జూన్ 25 వరకు మూడు రోజులు మూసివేస్తారు. ఈ రోజుల్లో అమ్మవారు రజస్వలగా ఉంటుందని నమ్ముతారు. ఈ 3 రోజుల్లో పురుషులు ఆలయంలోకి ప్రవేశించలేరు. ఆలయంలో ఉంచిన తెల్లని వస్త్రం ఈ 3 రోజుల్లో ఎరుపు రంగులోకి మారుతుందని చెబుతారు, ఈ వస్త్రాన్ని అంబుబాచి అంటారు. దీనినే ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు.

4

ఆలయాన్ని మూడు సార్లు దర్శించుకుంటే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ ఆలయం తంత్ర విద్యకు ప్రసిద్ధి చెందింది. అందుకే సాధువులు, సన్యాసులు కూడా ఇక్కడికి దర్శనానికి వస్తారు.

5

ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక పెద్ద మేళా జరుగుతుంది, దీనిని అంబుబాచి మేళా అంటారు. ఈ మేళా జూన్ నెలలో జరుగుతుంది. అమ్మవారు నెలసరి సమయంలో ఉన్నప్పుడు ఈ మేళా జరుగుతుంది. ఈ సమయంలో ఎవరినీ గుడిలోకి అనుమతించరు.

6

ఈ ప్రదేశం తంత్ర సాధనలకు కూడా చాలా ముఖ్యమైనది. ఎవరికైనా బ్లాక్ మ్యాజిక్ ఉంటే, ఆలయంలోని అఘోరీలు తాంత్రికులు నల్ల మాయను తొలగిస్తారని చెబుతారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • Kamakhya Devi Temple: మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కామాఖ్య దేవి ఆలయ రహస్యం!
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.