✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

2026లో రక్షా బంధన్ రోజు రెండో చంద్ర గ్రహణం! ఇది మన దేశంలో కనిపిస్తుందా? రాఖీ కట్టొచ్చా?

RAMA   |  07 Mar 2026 12:59 PM (IST)
1

2026 సంవత్సరం లో రెండవ చంద్ర గ్రహణం రక్షా బంధన్ రోజు ఆగస్టు 28న వస్తుంది. ఈ రోజు శ్రావణ పూర్ణిమ..

Continues below advertisement
2

ఈ చంద్ర గ్రహణం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 6:53 నుంచి మధ్యాహ్నం 12:31 వరకు ఉంటుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించదు.

Continues below advertisement
3

ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆగస్టు 28న ఏర్పడే చంద్రగ్రహణం చాలా ఎక్కువ సమయం ఉంటుంది. దాదాపు 5 గంటల 39 నిమిషాల పాటు ఇది కొనసాగుతుంది. అయితే ఇది పాక్షిక చంద్రగ్రహణం, దీనిలో చంద్రునిలో దాదాపు 93-96% భూమి నీడలోకి వస్తుంది.

4

రక్షాబంధన్ నాడు ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు, కాబట్టి భారతదేశంలో సూతక్ కాలం పాటించాల్సన అవసరం లేదు .. దేవాలయాలు యధావిధిగా తెరిచి ఉంటాయి.

5

అమెరికా, యూరప్, ఆఫ్రికా మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాలలో ఈ పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. ఇందులో చంద్రునిలో చాలా భాగం రాగి రంగులో కనిపిస్తుంది.

6

పాక్షిక చంద్ర గ్రహణం ఉదయం 8:03 గంటలకు ప్రారంభమవుతుంది, గ్రహణం గరిష్ట ప్రభావం ఉదయం 9:42 గంటలకు ఉంటుంది. పాక్షిక గ్రహణం ముగింపు మధ్యాహ్నం 12:31 గంటలకు అవుతుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • 2026లో రక్షా బంధన్ రోజు రెండో చంద్ర గ్రహణం! ఇది మన దేశంలో కనిపిస్తుందా? రాఖీ కట్టొచ్చా?
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.