✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

రావి చెట్టు రహస్యం: రావిచెట్టుకి ఎందుకు పూజ చేయాలి, ఇతర చెట్లకి దీనికి ఏంటి వ్యత్యాసం?

RAMA   |  12 Jul 2025 03:32 PM (IST)
1

భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు అన్ని చెట్లలో నేను అశ్వత్థ రూపంలో ఉన్నాను అని చెప్పారు. అశ్వత్థ అనేది సంస్కృత పదం, దీని అర్థం రావి చెట్టు.

2

సనాతన ధర్మం ప్రకారం, రావి చెట్టు చాలా ఉపయోగకరమైనది. దీని వేళ్ళలో బ్రహ్మదేవుడు ఉంటాడు. కొమ్మలలో శ్రీహరి , ఆకులలో శివుడు ఉంటారు.

3

త్రిమూర్తులు కొలువై ఉండడం వల్ల రావిచెట్టు పూజ్యనీయమైనది. రావి చెట్టును నరకడం పాపంగా పరిగణిస్తారు

4

రావి చెట్టు ఇతర చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ అందిస్తుంది. ఇది మనకు మన పరిసరాలకు చాలా అవసరం. రావి చెట్టును ఆయుర్వేదంలో మందులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

5

రావి చెట్టు చుట్టూ రోజూ 7 ప్రదక్షిణలు చేయాలి. దీనితో పాటు నీరు సమర్పించాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' మంత్రాన్ని జపించండి.

6

ఏదైనా కారణం చేత మీరు దీన్ని ప్రతిరోజూ చేయలేకపోతే, గురువారం, శనివారం, అమావాస్య రోజులలో తప్పకుండా చేయండి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఆధ్యాత్మికం
  • రావి చెట్టు రహస్యం: రావిచెట్టుకి ఎందుకు పూజ చేయాలి, ఇతర చెట్లకి దీనికి ఏంటి వ్యత్యాసం?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.