Sudarsan Pattnaik sand Art: మొన్న గవ్వలతో... నేడు కూరగాయలతో... అమ్మవారి సైకత శిల్పం
సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ తీరాన అమ్మవారి సైకత శిల్పాన్ని తీర్చిదిద్దాడు. (photo credit/Sudarsan Pattnaik twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ రోజు మహర్నవమి సందర్భంగా అమ్మవారి సైకత శిల్పం రూపొందించినట్లు సుదర్శన్ పట్నాయక్ తెలిపాడు. (photo credit/Sudarsan Pattnaik twitter)
అమ్మవారి సైకత శిల్పాన్ని పట్నాయక్ 12 రకాల కూరగాయలతో అలంకరించాడు. (photo credit/Sudarsan Pattnaik twitter)
బెండకాయలు, టమాటాలు, క్యాప్సికమ్, వంకాయలు, బీన్స్, నిమ్మకాయలు, క్యారెట్ తదితర కూరగాయలతో అందంగా అలంకరించాడు. (photo credit/Sudarsan Pattnaik twitter)
హ్యాపీ దుర్గా పూజ. స్టే సేఫ్, స్టే హెల్దీ అని అమ్మవారి సైకత శిల్పం కింద రాశాడు. (photo credit/Sudarsan Pattnaik twitter)
కూరగాయలతో అమ్మవారి సైకత శిల్పం (photo credit/Sudarsan Pattnaik twitter)

కొద్ది రోజుల క్రితం పట్నాయక్ అమ్మ వారి సైకత శిల్పం ఏర్పాటు చేసి సముద్రపు గవ్వలతో అలంకరించిన సంగతి తెలిసిందే. (photo credit/Sudarsan Pattnaik twitter)