Maha Kumbh 2025: మహా కుంభమేళా ఆఖరి రోజు ప్రయాగరాజ్ లో సందడి చూశారా!
RAMA | 27 Feb 2025 12:37 PM (IST)
1
మహా శివరాత్రి తో కుంభమేళా ముగియడంతో ..ఆఖరి రోజు భారీగా భక్తులు కుంభమేళాకు పోటెత్తారు.
2
హరహరమహాదేశ శంభోశంకర అనే నినాదాలతో ప్రయాగరాజ్ పరిసరాలు మారుమోగిపోయాయ్
3
పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులపై యోగి సర్కార్ హెలికాఫ్టర్లతో పూలవర్షం కురిపించింది
4
కేవలం భారతీయులే కాదు విదేశీయులు కూడా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పోటీ పడ్డారు
5
జనవరి 13 న ప్రారంభమైన కుంభమేళా... 45 రోజులపాటూ సాగింది..ఫిబ్రవరి 26తో ముగిసింది
6
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువు కేంద్ర మంత్రులు, సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు మహా కుంభమేళాకు హాజరయ్యారు.
7
37వేల మంది పోలీసులు, 14 వేల మంది హోంగార్డులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు.
8
త్రివేణి సంగమానికి హారతి...