Kamika Ekadashi 2025: కామిక ఏకాదశి ఎప్పుడొచ్చింది, పూజా విధానం ఏంటి!

Kamika Ekadashi July 2025 Date: ఈ ఏడాది జూలై 21 సోమవారం కామిక ఏకాదశి వచ్చింది. ఈ రోజు ఏం చేయాలి?

Continues below advertisement

Kamika Ekadashi 2025

Continues below advertisement
1/5
ఏటా ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏడాది జూలై 21 సోమవారం కామిక ఏకాదశి వచ్చింది
2/5
ఏకాదశి తిథి ఈ ఏడాది జూలై 20 ఆదివారం ఉదయం 10 గంటల 55 నిముషాలకు ప్రారంభమైంది.. జూలై 21 సోమవారం ఉదయం 8 గంటల 35 వరకూ ఉంది.
3/5
సూర్యోదయానికి తిథి ఉన్న రోజునే పరిగణలోకి తీసుకోవాలి..అందుకే జూలై 21న కామిక ఏకాదశి జరుపుకోవాలి
4/5
కామిక ఏకాదశి నియమాలు పాటించేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం ప్రారంభించాలి..ఏకాదశి రోజుమొత్తం ఉపవాసం చేసి ద్వాదశి ఘడియలు ముగియకముందు ఉపవాసం విమరించాలి
5/5
ఏకాదశి ఉపవాసం, జాగరణ చేసేసమయంలో విష్ణు సహస్రనామం పఠించాలి లేదంటే వినడం మంచిది
Continues below advertisement
Sponsored Links by Taboola