Yemen Latest News: యెమన్ ఒక్కటే కాదు, ఈ ముస్లిం దేశాల్లో హత్యకు శిక్షలు దారుణంగా ఉంటాయి! వింటే వణుకు పుడుతుంది!

Yemen Latest News: ముస్లిం దేశాల్లో హత్యలకు శిక్షలు ఎలా ఉంటాయో తెలుసుకోండి. యెమెన్‌లో నిమిషా ప్రియకు ఉరిశిక్ష అమలు కానుంది.

Continues below advertisement

ఏ ముస్లిం దేశాలు హత్యకు భయంకరమైన శిక్షలు విధిస్తాయి

Continues below advertisement
1/7
Yemen Latest News: ప్రపంచంలో 58 దేశాలు మరణశిక్ష విషయంలో చురుకుగా ఉన్నాయని భావిస్తున్నారు. అయితే 97 దేశాలు ఈ శిక్షలు రద్దు చేశాయి. మిగిలిన దేశాలు కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఈ పద్ధతిని ఉపయోగించలేదు లేదా యుద్ధ సమయంలో మాత్రమే ఉపయోగిస్తున్నాయి.
2/7
Yemen Latest News: వివిధ దేశాల గురించి మాట్లాడితే, ఆఫ్ఘనిస్తాన్ , సూడాన్ దేశాలలో మరణశిక్షను అమలు చేయడానికి కాల్చి చంపడం, ఉరితీయడం లేదా రాళ్లతో కొట్టి చంపడం వంటివి చేస్తారు.
3/7
Yemen Latest News: బంగ్లాదేశ్, ఇరాన్, కువైట్, సిరియా లాంటి దేశాల్లో నేరస్థుడికి మరణ శిక్ష విధిస్తే, ఉరి తీస్తారు లేదా బోర్లా పడుకోబెట్టి గుండెల్లోకి నేరుగా కాల్చి చంపుతారు.
4/7
Yemen Latest News: మలేషియా ఒక ముస్లిం మెజారిటీ దేశంగా పరిగణిస్తారు. ఇక్కడ మరణశిక్ష ఉరి ద్వారా అమలు చేస్తారు. 2023 సంవత్సరంలో ఇక్కడ పార్లమెంటు తప్పనిసరి మరణశిక్షను రద్దు చేయడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది.
5/7
Yemen Latest News: అందుకే ఇప్పుడు అక్కడ కోర్టులు మరణ శిక్షకు బదులుగా కొరడాతో కొట్టడం, జీవిత ఖైదు వంటి శిక్షలు విధిస్తున్నాయి.
Continues below advertisement
6/7
Yemen Latest News: యెమెన్, బహ్రెయిన్‌లలో మరణ శిక్ష వేస్తే కాల్చివేస్తారు. అయితే బహ్రెయిన్‌లో 2017 సంవత్సరానికి ముందు మరణ శిక్షపై నిషేధం ఉండేది. కాని తరువాత ఈ నిషేధాన్ని తొలగించారు.
7/7
Yemen Latest News: సౌదీ అరేబియా విషయానికి వస్తే, ఇక్కడ సాధారణంగా కత్తితో నరికి శిరచ్ఛేదం ద్వారా ఉరిశిక్ష అమలు చేస్తారు. కానీ కొన్నిసార్లు కాల్చి లేదా కాల్పుల బృందం ద్వారా కూడా ఉరిశిక్ష విధించవచ్చు.
Sponsored Links by Taboola