TMC Celebrations: దీదీ విక్టరీపై బంగాల్ వ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తల సంబరాలు
ABP Desam | 03 Oct 2021 07:43 PM (IST)
1
భవానీపుర్ ఉపఎన్నికల్లో బంగాల్ సీఎం మమతా బెనర్జీ విజయం సాధించారు. (PTI Photo/Swapan Mahapatra)
2
మమతా విజయంతో టీఎంసీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. (PTI Photo/Swapan Mahapatra)
3
రంగులు పూసుకుంటూ టీఎంసీ కార్యకర్తలు సందడి చేశారు. (PTI Photo/Swapan Mahapatra)
4
విజయం అనంతరం విక్టరీ సింబల్ చూపిస్తోన్న దీదీ. (PTI Photo/Swapan Mahapatra)
5
మమతా ఉన్న బ్యానర్లతో కార్యకర్తల ర్యాలీ. (PTI Photo/Swapan Mahapatra)
6
ఈ సంబరాల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (PTI Photo/Swapan Mahapatra)
7
టీఎంసీ జెండాలు చేతబట్టుకొని కార్యకర్తల సందడి. (PTI Photo/Swapan Mahapatra)
8
సంబరాలు చేసుకోవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు. (PTI Photo/Swapan Mahapatra)
9
అయినప్పటికీ విజయోత్సవ ర్యాలీలు చేసిన కార్యకర్తలు. (PTI Photo/Swapan Mahapatra)