In Pics: నింగిలోకి దూసుకెళ్లిన జేమ్స్ వెబ్ టెలీస్కోప్
విశ్వం గుట్టు తెలుసుకునేందుకు నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయోగించింది. 10 బిలియన్ డాలర్ల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ను నాసా శనివారం ప్రయోగించింది.(Image Credit: NASA Twitter)
వెబ్ టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్‌కు సస్సెసర్ గా ప్రయోగించారు. యూఎస్, యూరోపియన్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలతో కలిసి పనిచేస్తున్న ఇంజినీర్లు కొత్త అబ్జర్వేటరీని 100 రెట్లు ఎక్కువ శక్తివంతంగా నిర్మిం(Image Credit: NASA Twitter)చారు.
హబుల్ సస్సెసర్ గా జేమ్స్ వెబ్ టెలీస్కోప్ ప్రయోగించారు. నింగిలోకి దూసుకెళ్లిన ఈ టెలిస్కోప్ దశల వారిగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశించడానికి దాదాపు నెల రోజులు పడుతోంది. (Image Credit: NASA Twitter)
ఫ్రెంచ్ గయానాలోని కౌరౌ స్పేస్‌పోర్ట్ నుంచి అరియన్ రాకెట్ ద్వారా అబ్జర్వేటరీని నాసా ప్రయోగించింది. కెన్యాలోని మలిండి వద్ద గ్రౌండ్ యాంటెన్నా ద్వారా విజయవంతంగా నిర్దేశించిన కక్ష్యలో చేరింది. అపోలో మూన్ ల్యాండింగ్ ప్రయోగం ఆర్కిటెక్ వెబ్ పేరును ఈ టెలిస్కోప్ కు పెట్టారు.(Image Credit: NASA Twitter)
అత్యాధునిక జేమ్స్ వెబ్ టెలిస్కోపు అందించబోయే డేటా, సరికొత్త విషయాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు(Image Credit: NASA Twitter)
5 నుంచి 10 ఏళ్ల పాటు ఈ టెలిస్కోప్ పనిచేయనుంది. రూ.73 వేల కోట్ల వ్యయంతో అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష పరిశోధన సంస్థలు సంయుక్తంగా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ రూపొందించాయి. (Image Credit: NASA Twitter)
జేమ్స్ వెబ్ టెలీస్కోప్(Image Credit: NASA Twitter)
విశ్వం గుట్టు ఛేదించేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5.50 గంటలకు ఎరియాన్-5 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించారు.(Image Credit: NASA Twitter)
జేమ్స్ వెబ్ టెలీస్కోప్(Image Credit: NASA Twitter)
జేమ్స్ వెబ్ టెలీస్కోప్(Image Credit: NASA Twitter)