భారత తొలి 'స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్' ఐఎన్ఎస్ విశాఖపట్నం నేడు ముంబయి విధుల్లో చేరింది. (Source: SpokespersonNavy)
ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు నౌకాదళ ఉన్నాతాధికారులు పాల్గొన్నారు. (Source: SpokespersonNavy)
ప్రాజెక్టు 15బీ పేరుతో మొత్తం నాలుగు అత్యంత అధునాతన నౌకలను తయారు చేస్తున్నారు. (Source: SpokespersonNavy)
ముంబయి మజగాన్ డాక్లో ఈ నౌకను నిర్మించారు. (Source: SpokespersonNavy)
ఈ నౌక కదలికల్ని శత్రుదేశ రాడార్లు గుర్తించలేవు. ఇందుకోసం అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. (Source: SpokespersonNavy)
బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులతో సహా పలు రకాల క్షిపణులను ఈ నౌక నుంచి ప్రయోగించవచ్చు. (Source: SpokespersonNavy)
ABP Cvoter Exit Poll Results 2023: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ 2023 లో ఏం తేలింది!
ఫోటోలు: ఆక్సీజన్ మాస్క్‌తో ఒకరు, వీల్ చైర్‌పై మరొకరు - బద్దకపు ఓటర్లూ వీరిని చూసి నేర్చుకోండి!
Uttarkashi Tunnel Rescue Photos: 17 రోజుల తరువాత టన్నెల్ నుంచి క్షేమంగా బయటపడిన 41 మంది కార్మికులు
ఫోటోలు: మెట్రో రైలెక్కిన కేటీఆర్, ఎగబడ్డ జనం - ఆదరణ మామూలుగా లేదుగా!
Telangana Election 2023: కొత్తగూడెంలో సీఎం కేసీఆర్ ప్రగతిపథం వాహనంలో ఆకస్మిక తనిఖీలు
Telangana Election Results 2023 LIVE: ఓట్ల లెక్కింపునకు అంతా రెడీ, తెలంగాణ ప్రజల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ
YS Jagan Review Cyclone Michaung: 140 రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవులు- తుపాను ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష
Bigg Boss 7 Telugu: మోనితా కోసం డాక్టర్ బాబుకు అన్యాయం? ‘బిగ్ బాస్’ నుంచి గౌతమ్ ఔట్? శివాజీ రాక్స్!
Postal Ballot Box Issue: ఆర్డీవో ఆఫీసులో పోస్టర్ బ్యాలెట్ బాక్సులు ఓపెన్, కాంగ్రెస్ నేతల ఆందోళనతో ఉద్రిక్తత
/body>