అన్వేషించండి
Air India Crash : మంటల్లోంచి ఎలా బయటపడ్డానంటే - మోదీకి చెప్పిన మృత్యుంజయుడు!
Air India Crash one survivor: మంటల్లో నేను కూడా కాలిపోయేవాడినే కానీ ఎలా బయటపడ్డానంటే అంటూ తనను పరామర్శించిన ప్రధాని మోదీకి చెప్పుకొచ్చాడు మృత్యుంజయుడు
Air India Crash one survivor said to pm modi on miraculous escape
1/7

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు విశ్వాస్ రమేష్ కుమార్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన్ను పరామర్శించారు ప్రధాని మోదీ
2/7

మొత్తం విమానంలో ఉన్న ప్రయాణికులు అందరూ చనిపోయినా తాను ఎలా బయటపడ్డానో మోదీకి వివరించారు విశ్వాస్.
Published at : 13 Jun 2025 01:49 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆటో
ఆటో
లైఫ్‌స్టైల్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion





















