అన్వేషించండి
Pumpkin Seeds : ఉదయాన్నే నానబెట్టిన గుమ్మడి గింజలు తింటే కలిగే లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాల కోసం తినేయండి
Pumpkin Seeds Benefits : గుమ్మడి గింజలను రోజూ నానబెట్టుకుని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. ఆడవాళ్లే కాదు మగవాళ్లు కూడా హెల్త్ బెనిఫిట్స్ కోసం తినొచ్చు.
గుమ్మడి గింజలు నానబెట్టి తింటే కలిగే లాభాలు
1/8

గుమ్మడి గింజల్లో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే వీటిని నానబెట్టి తింటే రోజంతా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటానికి కూడా ఇవి సహాయపడతాయి.
2/8

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం, జింక్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటు నియంత్రణలో సహాయపడి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి.
Published at : 10 May 2026 05:44 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఎడ్యుకేషన్
రాజమండ్రి
సినిమా
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















