అన్వేషించండి

Period After Opening Symbol : షాంపూ, సన్‌స్క్రీన్‌పై 6M, 12M గుర్తు చూశారా? దాని అర్థం తెలిస్తే మీరు ఆ తప్పు చేయరు

PAO Symbol Meaning : షాంపూ, సన్‌స్క్రీన్, ఫేస్ క్రీమ్, మాయిశ్చరైజర్.. ఇలా రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ మనం ఉపయోగిస్తుంటాం. వీటిని 6M, 12M, 24M అని ఉంటాది చూశారా? దాని అర్థమేంటో తెలుసా?

బ్యూటీ ప్రొడక్ట్స్ గడువు తేదీ మాత్రమే కాదు ఇది కూడా చెక్ చేయాలి

1/9
ఏదైనా కొనేటప్పుడు చాలామంది ఆ ప్రొడెక్ట్ తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ మాత్రమే చూస్తారు. కానీ వాటిపై చిన్న డబ్బా మూత తెరిచి ఉన్నట్లుగా కనిపించే గుర్తును ఎప్పుడైనా గమనించారా? దాని పక్కన 6M, 12M, 24M అని రాసి ఉంటుంది. దీన్నే Period After Opening (PAO) అంటారు. అంటే ఒకసారి ప్రొడక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని నెలల వరకు ఉపయోగించవచ్చో తెలిపే గుర్తు. దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలివే.

2/9
బ్యూటీ, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌పై తెరిచి ఉన్న చిన్న డబ్బా ఆకారంలో ఒక గుర్తు ఉంటుంది. దీన్నే పీరియడ్ ఆఫ్టర్ ఓపెనింగ్ సింబల్ అంటారు. ప్రొడక్ట్ మొదటిసారి తెరిచిన తర్వాత ఎంతకాలం వరకు ఉపయోగించవచ్చో ఇది సూచిస్తుంది. సాధారణంగా 6M, 12M, 24M వంటి అక్షరాలు, సంఖ్యలు ఉంటాయి.

3/9
ఈ గుర్తులో M అంటే Months (నెలలు) అని అర్థం. ఉదాహరణకు 6M అంటే తెరిచిన ఆరు నెలల వరకు, 12M అంటే 12 నెలల వరకు, 24M అంటే 24 నెలల వరకు ఉపయోగించవచ్చని అర్థం. ఈ గడువు ప్రొడక్ట్‌ను మొదటిసారి ఓపెన్ చేసిన రోజు నుంచి లెక్కించాలి.

4/9
చాలామంది ఎక్స్‌పైరీ తేదీ ఉంటే చాలని భావిస్తారు. కానీ ఈ రెండింటికీ తేడా ఉంది. ఎక్స్‌పైరీ తేదీ అనేది ప్రొడక్ట్‌కు సంబంధించిన గడువు తేదీ. PAO అనేది ఒకసారి తెరిచిన తర్వాత ఉపయోగించడానికి సూచించిన వ్యవధి. ఈ రెండింటిలో ఏది ముందుగా ముగిస్తే దాని ప్రకారం ప్రొడక్ట్ వాడటం ఆపేయాలి.

5/9
PAO గడువు ముగిసిన తర్వాత కూడా అదే ప్రొడక్ట్‌ను ఉపయోగించడం మంచిది కాదు. ముఖ్యంగా సన్‌స్క్రీన్, ఫేస్ క్రీమ్స్ వంటి వాటిలో కాలక్రమేణా పదార్థాల స్థిరత్వం, నాణ్యత మారవచ్చు. దీంతో చర్మంపై చికాకు, ఎర్రదనం, అలర్జీ వంటి సమస్యలు రావచ్చు. సన్‌స్క్రీన్ అయితే ఆశించిన స్థాయిలో సూర్యరశ్మి నుంచి రక్షణ ఇవ్వకపోవచ్చు.

6/9
PAO గడువు ఇంకా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రొడక్ట్ పాడవ్వవచ్చు. దాని రంగు మారడం, వాసన రావడం, ఆకృతి మారడం, నీరు వేరుగా కనిపించడం వంటి లక్షణాలు ఉంటే ఉపయోగించకూడదు. ముఖ్యంగా వేడి, తేమ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బ్యూటీ ప్రొడక్ట్స్ నిల్వ చేయకూడదు.

7/9
ఒకసారి కొత్త ప్రొడక్ట్ ఓపెన్ చేసినప్పుడు దానిపై చిన్న స్టిక్కర్ పెట్టి తేదీ రాసుకోవచ్చు. లేదంటే మొబైల్‌లో రిమైండర్ పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే ఎన్ని నెలల నుంచి ఉపయోగిస్తున్నామో సులభంగా గుర్తుంచుకోవచ్చు. ముఖ్యంగా రోజూ ఉపయోగించని ఫేస్ మాస్కులు, సీరమ్స్, సన్‌స్క్రీన్ల విషయంలో ఇది ఉపయోగపడుతుంది.

8/9
షాంపూ, క్రీమ్స్, సన్‌స్క్రీన్లను నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాల్లో ఉంచకూడదు. బాత్రూమ్‌లో తేమ ఎక్కువగా ఉండే చోట కూడా నిల్వ చేయకుండా, ప్యాక్‌పై సూచించిన విధంగా భద్రపరచాలి. ఉపయోగించే ముందు చేతులను శుభ్రం చేసుకోవాలి. డబ్బా మూతను సరిగ్గా పెట్టాలి. ఇలా చేయడం వల్ల ప్రొడక్ట్ నాణ్యతను కాపాడుకోవచ్చు.

9/9
కాబట్టి ఇక నుంచి బ్యూటీ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు కేవలం ఎక్స్‌పైరీ తేదీ మాత్రమే కాదు.. PAO గుర్తును కూడా తప్పకుండా చూడండి. మీ చర్మ సంరక్షణలో ఈ చిన్న జాగ్రత్త చాలా ముఖ్యం.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Morning vs Evening Workout : జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
జిమ్ ఉదయం చేయాలా? సాయంత్రం చేస్తే బరువు తగ్గుతారా? పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
DIY Sandalwood Face Packs : గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
గంధంతో ఫేస్ ప్యాక్స్.. మెరిసే, మృదువైన స్కిన్ కోసం పాలు, తేనె, పెరుగుతో కలిపి అప్లై చేయండిలా
Kidney Problems : ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
ముఖం ఉబ్బిందా? మూత్రంలో నురుగు కనిపిస్తోందా? కిడ్నీలు ఇస్తున్న ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయొద్దు
Coconut Milk : కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే
కొబ్బరి పాలు తీసే సరైన పద్ధతి ఇదే.. ప్యాకెట్ పాలకు బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చంటే
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు?  అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Telangana  Volunteer System :   తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
Embed widget