అన్వేషించండి
Rice Without Gaining Weight : అన్నం తింటూనే బరువు పెరగకుండా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. రోజులో ఎంత తింటే మంచిది?
Eat Rice Without Gaining Weight : బరువు పెరుగుతున్నామని చాలామంది రైస్ మానేయాలనుకుంటారు. కానీ అన్నం లేకుండా ఎక్కువ కాలం ఉండలేరు. అలాంటివారు బరువు తగ్గాలనుకుంటే ఏమి చేయాలో చూసేద్దాం.
అన్నం తిన్నా బరువు పెరగకుండా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్
1/7

బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. కానీ ఒకేసారి ఎక్కువగా తింటే శరీరానికి అవసరమైనదానికంటే ఎక్కువ క్యాలరీలు అందుతాయి. పోషకాహార నిపుణుల ప్రకారం.. ప్లేట్‌లో సగం కూరగాయలు, కొంత ప్రోటీన్, తక్కువ పరిమాణంలో అన్నం ఉండేలా చూసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. చిన్న గిన్నె పరిమాణంలో అన్నం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
2/7

కేవలం అన్నం మాత్రమే తింటే త్వరగా ఆకలి వేయొచ్చు. అందుకే పప్పులు, చికెన్, గుడ్లు, పెరుగు, ఆకుకూరలు వంటి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలతో కలిపి తినాలి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఫైబర్, ప్రోటీన్ ఉన్న భోజనం ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. దీంతో ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది.
Published at : 13 May 2026 12:17 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
రాజమండ్రి
కరీంనగర్
సినిమా
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















