అన్వేషించండి
Night Sleep : రోజూ 5-6 గంటలే నిద్రపోతున్నారా? గుండె, మెదడుపై పడే ప్రభావంతో పాటు శరీరంలో జరిగే మార్పులు ఇవే
Lack of Sleep Affects : ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర పోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ 5 గంటలే రాత్రినిద్ర ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో చూసేద్దాం.
రాత్రి నిద్ర తక్కువగా ఉంటే కలిగే నష్టాలు ఇవే
1/8

తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత తగ్గుతుంది. నిర్ణయాలు తీసుకోవడం, కొత్త విషయాలు గుర్తుంచుకోవడం, పనిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. చిన్న చిన్న తప్పులు చేసే అవకాశం కూడా పెరుగుతుంది.
2/8

తక్కువ నిద్ర వల్ల రక్తపోటు పెరగవచ్చు. దీర్ఘకాలంగా నిద్రలేమి కొనసాగితే గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
Published at : 02 Jun 2026 09:25 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















