✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Liver Disease : కాలేయం ఆరోగ్యం బాగోలేదని తెలిపే సంకేతాలివే.. ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి, లక్షణాలు లైట్ తీసుకోకండి

Geddam Vijaya Madhuri   |  18 Aug 2026 05:14 PM (IST)
Liver Disease : కాలేయం ఆరోగ్యం బాగోలేదని తెలిపే సంకేతాలివే.. ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి, లక్షణాలు లైట్ తీసుకోకండి

కాలేయ ఆరోగ్యాన్ని ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి

1

కాలేయం మన శరీరంలో ఒకేసారి అనేక పనులు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సైలెంట్​గా విధులు నిర్వహిస్తుంది కాబట్టి దాని ఆరోగ్యం 70 నుంచి 80 శాతం స్థాయి పడిపోయే వరకు దాని సమస్యలు బయటపడవు.

Continues below advertisement
2

ఆహారపు అలవాట్లు, సరికాని జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. వైద్యుల ప్రకారం.. మీరు సులభమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఇంట్లోనే మీ కాలేయ ఆరోగ్యాన్ని నిర్ధారించుకోవచ్చు.

Continues below advertisement
3

మీ కుడి వైపున ఉన్న కింది పక్కటెముకను రెండు లేదా మూడు వేళ్లతో నొక్కి, లోతుగా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుంటూ లోపలికి మరింత నొక్కండి. ఈ ప్రాంతంలో మీకు తీవ్రమైన నొప్పి లేదా బరువుగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇది నొప్పి, కాలేయ వాపును సూచిస్తుంది.

4

గోడకు ఎదురుగా నిలబడి, కుర్చీలో కూర్చున్నట్లుగా గోడకు ఆనుకుని కూర్చోండి. మీ వీపు గోడకు ఆనుకుని ఉండాలి. మోకాళ్లు 90 డిగ్రీల కోణంలో వంగి ఉండాలి. ఈ భంగిమను వాల్ సిట్ అంటారు. మీరు ఈ విధంగా 15 నుంచి 20 సెకన్ల పాటు కూర్చోగలిగితే.. మీ కాలేయం ఆరోగ్యంగా ఉందని అర్థం. అయితే మీ కాళ్లు వణుకుతూ.. మీరు కూర్చోలేకపోతే.. మీ కాలేయం బలహీనపడుతోందని అర్థం.

5

మీ కళ్లను, నాలుకను జాగ్రత్తగా చూసుకోండి. మీ కళ్లలో కొద్దిగా పసుపు రంగు, మీ నాలుకపై తెల్లటి పూత కనిపిస్తే.. మీ కాలేయం అనారోగ్యంగా ఉందని అర్థం. వాస్తవానికి కళ్లలో కొద్దిగా పసుపు రంగు, మీ నాలుకపై తెల్లటి పూత ఉండటం అంటే శరీరంలో బిలిరుబిన్ పెరుగుతోందని అర్థం. శరీరం నుంచి బిలిరుబిన్‌ను తొలగించే బాధ్యత కాలేయంపై ఉంటుంది. కానీ కాలేయం అనారోగ్యంగా ఉన్నప్పుడు అది దానిని సరిగ్గా విసర్జించలేదని గుర్తించాలి.

6

మీ పొట్టను మీ పూర్తి బలంతో లోపలికి లాగి.. 20 సెకన్ల పాటు అలాగే ఉండండి. మీరు ఇలా చేయలేకపోతే.. మీ కాలేయం ఏదో ఒక విధంగా అనారోగ్యంగా ఉందని అర్థం.

7

ఇవి కేవలం అవగాహన కోసమే. ఏమైనా గుర్తిస్తే.. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. కాలేయ సమస్యని లైట్ తీసుకుంటే ఆరోగ్యంపై మాత్రం తీవ్ర ప్రభావం ఉంటుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Liver Disease : కాలేయం ఆరోగ్యం బాగోలేదని తెలిపే సంకేతాలివే.. ఇంట్లోనే ఇలా చెక్ చేసుకోండి, లక్షణాలు లైట్ తీసుకోకండి
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.