అన్వేషించండి
Papaya in Breakfast : ఉదయాన్నే కప్పు బొప్పాయి తినండి.. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే అందం, ఆరోగ్యానికి కలిగే బెనిఫిట్స్ ఇవే
Papaya In The Morning : బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో లాభాలు అందిస్తుంది. అయితే దీనిని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే హెల్త్‌కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నయో ఇప్పుడు చూసేద్దాం.
ఉదయాన్నే కప్పు బొప్పాయి తింటే కలిగే లాభాలు
1/8

బొప్పాయిలో ఉండే పపైన్ (Papain) అనే ఎంజైమ్ ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. దీంతో కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గవచ్చు.
2/8

బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగించి ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
Published at : 31 May 2026 08:59 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
లైఫ్‌స్టైల్
Advertisement
Advertisement

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















