✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Overthinking : ఓవర్​థింకింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఈ టిప్స్​తో అతిగా ఆలోచించడానికి బ్రేక్స్ వేయండి

Geddam Vijaya Madhuri   |  03 Sep 2026 09:14 PM (IST)
Overthinking : ఓవర్​థింకింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఈ టిప్స్​తో అతిగా ఆలోచించడానికి బ్రేక్స్ వేయండి

Overthinking నుంచి బయటపడేందుకు సింపుల్ మార్గాలు ఇవే

1

ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలంటే జర్నలింగ్ చేయడం మంచి పద్ధతి. మనసులో పదేపదే తిరుగుతున్న ఆలోచనలను ఒక పేపర్‌పై రాయండి. ఇలా రాయడం వల్ల ఆలోచనలను అర్థం చేసుకుని.. వాటి నుంచి కొంత కాస్త ఉపశమనం పొందవచ్చు.

Continues below advertisement
2

ఆలోచనలు ఎక్కువ అవుతున్నప్పుడు కాసేపు బ్రీతింగ్​పై ఫోకస్ చేయండి. కొద్దిసేపు నెమ్మదిగా, డీప్ బ్రీత్ తీసుకుంటూ దానిపైనే దృష్టి పెట్టండి. ఇది మనసును ప్రస్తుత క్షణంపైకి తీసుకురావడంలో సహాయపడుతుంది.

Continues below advertisement
3

డిజిటల్ డిటాక్స్ మంచి ఆప్షన్. ఫోన్, సోషల్ మీడియాను పదేపదే చెక్ చేయడం ఆలోచనలను మరింత పెంచవచ్చు. రోజులో కొంత సమయం ఫోన్‌కు దూరంగా ఉండి ప్రశాంతమైన పనులు చేయండి.

4

పచ్చని ప్రదేశంలో కొద్దిసేపు నడవడం లేదా బయట ప్రశాంతంగా గడపడం మనసుకు రిలాక్సేషన్ ఇవ్వొచ్చు. నడకతో పాటు చుట్టూ ఉన్న ప్రకృతిని ఆస్వాదించండి.

5

వాకింగ్, యోగా, స్ట్రెచింగ్ లేదా మీకు నచ్చిన వ్యాయామాన్ని రోజూ చేయండి. శారీరక చలనం ఒత్తిడిని తగ్గించడంలో, మూడ్‌ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

6

మీ ఆలోచనలను మనసులోనే దాచుకోకుండా మీకు ఇష్టమైన కుటుంబ సభ్యుడు లేదా స్నేహితులతో పంచుకోండి. మాట్లాడటం వల్ల సమస్యను మరో కోణంలో చూడగలుగుతారు.

7

పెయింటింగ్, సంగీతం, వంట, గార్డెనింగ్ లేదా మీకు నచ్చిన క్రియేటివ్ యాక్టివిటీకి సమయం కేటాయించండి. ఇలాంటి పనులు ఆలోచనల నుంచి దృష్టిని మళ్లించడంలో సహాయపడతాయి.

8

ప్రతిరోజూ మీ జీవితంలో సంతోషాన్ని ఇచ్చే 2 నుంచి 3 విషయాలను గుర్తు చేసుకోండి లేదా రాసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల ఆలోచనలపైనే దృష్టి పెట్టే అలవాటు తగ్గవచ్చు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Overthinking : ఓవర్​థింకింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? ఈ టిప్స్​తో అతిగా ఆలోచించడానికి బ్రేక్స్ వేయండి
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.